Kadapa: కడపలో కలకలం.. వైసీపీ మేయర్ అభ్యర్థి బండి దీప్తి ఇంటిపై దాడి!

Kadapa: కడప వైఎస్సార్సీపీ మేయర్ అభ్యర్థి బండి దీప్తి ఇంటిపై దుండగులు బీరు సీసాలతో దాడి చేశారు. దీంతో కిటికీలు అద్దాలు ధ్వంసమయ్యాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

G. RAVI KUMAR, KADAPA
Published on: 20 Oct 2026 11:37 AM IST
Kadapa
X

Kadapa: కడపలో కలకలం.. వైసీపీ మేయర్ అభ్యర్థి బండి దీప్తి ఇంటిపై దాడి!

Kadapa: కడపలో వైసీపీ మేయర్ అభ్యర్థి బండి దీప్తి ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు.బీరు సీసాలతో ఇంటిపై దాడి చేయడంతో అద్దాలు, కిటికీలు ధ్వంసం అయ్యాయి.

బ్లాక్ స్కార్పియోతో పాటు నంబర్ ప్లేట్లు లేని రెండు వాహనాల్లో దుండగులు వచ్చినట్లు దాడికి పాల్పడ్డారని వైసీపీ మేయర్ అభ్యర్థి దీప్తి తెలిపారు . పల్సర్ బైక్‌పై ముగ్గురు, స్ప్లెండర్ ప్లస్‌పై మరో ముగ్గురు వచ్చినట్లు చెబుతున్నారు.

ఈ ఘటనతో కడపలో కలకలం రేగింది. ఎన్నికల వేళ వైసీపీ మేయర్ అభ్యర్థి ఇంటిపై దాడి ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.అయితే దాడికి పాల్పడింది ఎవరు? కారణమేంటి? అనే అంశాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

G. RAVI KUMAR, KADAPA

G. RAVI KUMAR, KADAPA