Kadapa: బచ్చంపల్లెలో నూతన వధూవరులను ఆశీర్వదించిన జడ్పీటీసీ
Kadapa: కడప జిల్లా బచ్చంపల్లె కల్యాణ మండపంలో వీర సాయి శరత్ చంద్ర - నందిత సాయి వివాహానికి చిన్నమండెం జడ్పీటీసీ డాక్టర్ మండిపల్లె లక్ష్మీ ప్రసాద్ రెడ్డి హాజరు.
Kadapa: బచ్చంపల్లెలో నూతన వధూవరులను ఆశీర్వదించిన జడ్పీటీసీ
కడప: కడప జిల్లా బచ్చంపల్లెలోని డి.ఎస్.ఆర్. కళ్యాణ మండపంలో మోరే వీర శివాజీ రావు గారి ప్రథమ పుత్రుడు వీర సాయి శరత్ చంద్ర, నందిత సాయి వివాహ వేడుకకు చిన్నమండెం జడ్పీటీసీ డాక్టర్ మండిపల్లె లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను పుష్పగుచ్ఛంతో అభినందించి, ఆశీర్వదించారు.
వారి నూతన జీవిత ప్రయాణం సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో నిండాలని ఆకాంక్షించారు.వివాహ వేడుకలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.




