Kadapa: పులివెందుల నియోజకవర్గంలో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి కారుపై దాడి!

Kadapa: వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం అంకాలమ్మ గూడూరులో సర్పంచ్ నామినేషన్ల సందర్భంగా ఎంపీ అవినాశ్ రెడ్డి కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరగడంతో ఉద్రిక్తత నెలకొంది.

T. AMARNATH, PULIVENDULA
Published on: 20 Nov 2026 10:06 AM IST
Kadapa
X

Kadapa: పులివెందుల నియోజకవర్గంలో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి కారుపై దాడి!

పులివెందుల: పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండలం అంకాలమ్మ గూడూరులో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ కోసం కడప ఎంపీ అవినాశ్ రెడ్డి వెళ్లారు. ఈక్రమంలో ఆయన కాన్వాయ్‌పై దాడి జరిగింది. పదుల సంఖ్యలో కొందరు వ్యక్తులు కార్లుకు ఎదురుగా వెళ్లి రాళ్లు విసిరారు. ఇది బీటెక్ రవి మనుషుల పనేనని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

T. AMARNATH, PULIVENDULA

T. AMARNATH, PULIVENDULA