Kadapa: దువ్వూరులో ఎర్రచందనం స్మగ్లర్లపై కాల్పులు!

Kadapa: వైఎస్ఆర్: దువ్వూరులో ఎర్రచందనం స్మగ్లర్ల పై పోలీసుల కాల్పులు; పోలీసులపై కత్తితో దాడికి యత్నించడంతో మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ జాకీర్ కాలుకు గాయాలు.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 24 Sept 2026 12:05 PM IST
Kadapa
X

Kadapa: దువ్వూరులో ఎర్రచందనం స్మగ్లర్లపై కాల్పులు!

Kadapa: అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో నిర్వహిస్తున్న పవిత్రోత్సవాల్లో రాజోలు ఎమ్మెల్యే శ్రీ దేవ వరప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.

అనంతరం ఆలయంలో నూతనంగా ప్రారంభించిన సాయంత్రం అన్నప్రసాద కార్యక్రమంలో ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పాల్గొన్నారు. భక్తులకు అందిస్తున్న అన్నప్రసాద కార్యక్రమాన్ని పరిశీలించి, ఆలయానికి విచ్చేసే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరాన్ని వివరించారు.

తదుపరి ఆలయానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పాల్గొని వివరాలను వెల్లడించారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, ఆలయ ప్రాంగణంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమావేశంలో చర్చించారు.

అంతర్వేది ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి, భక్తులకు ఆధ్యాత్మికంగా ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ గారు తెలిపారు. పవిత్రోత్సవాల్లో భాగంగా ఆలయంలో నిర్వహించిన కార్యక్రమాల్లో ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR