Proddatur: కామునూరులో నంద్యాల రాఘవరెడ్డిని కలిసిన సీఎం సురేష్ నాయుడు!

Proddatur: ప్రొద్దుటూరు మున్సిపల్ నూతన చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన నంద్యాల రాఘవరెడ్డిని స్వగ్రామం కామునూరులో టీడీపీ సీనియర్ నాయకుడు సీఎం సురేష్ నాయుడు ఘనంగా సన్మానించారు.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 25 Nov 2026 1:13 PM IST
Proddatur
X

Proddatur: కామునూరులో నంద్యాల రాఘవరెడ్డిని కలిసిన సీఎం సురేష్ నాయుడు!

ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు మున్సిపల్ నూతన చైర్మన్‌గా నంద్యాల రాఘవరెడ్డి బాధ్యతలు స్వీకరించిన అనంతరం, తన స్వగ్రామమైన కామునూరుకు వెళ్లి టిడిపి సీనియర్ నాయకుడు సీఎం సురేష్ నాయుడు నూతన చైర్మన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR