Kadapa: కడప తెలుగు గంగ ఆఫీస్ వద్ద ముంపు బాధితుల ఆందోళన!
Kadapa: కడపలోని తెలుగు గంగ కార్యాలయం వద్ద ముంపు బాధితులు ఆందోళన చేపట్టారు.
Kadapa: కడప తెలుగు గంగ ఆఫీస్ వద్ద ముంపు బాధితుల ఆందోళన!
Kadapa: తెలుగు గంగ ఆఫీసులో డిస్ప్లేస్మెంట్ అధికారుల అవినీతి డౌన్డౌన్ అంటూ ముంపు బాధితులు నినాదాలు చేశారు.
1985లో తెలుగుగంగ ముంపునకు గురై ఇళ్లు, ఆస్తులు పోగొట్టుకొని ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం పలువురు నిరుద్యోగులు.
160 మంది నిరుద్యోగులు 98 జీ.ఓ ప్రకారం కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్న ఇప్పటివరకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న తెలుగుగంగ అధికారులు.
గత కొన్నేళ్లు గా ఆఫీసుల చుట్టూ ఉద్యోగాల కోసం తిరుగుతున్న అవహేళనగా అధికారులు మాట్లాడుతున్నారని, డబ్బులుంటే పనైతుంది లేకుంటే లేదు అన్నట్టు ఖరాఖండిగా చెబుతున్నారని ఆవేదన..
డిస్ప్లేస్మెంట్ అధికారులు తమ డబ్బులు తీసుకుని అవినీతికి పాల్పడుతూన్నారు.
డబ్బులు తీసుకుని తమకంటే జూనియర్ల అయిన వారి బంధువులకు, సన్నిహితులకు ఉద్యోగాలు ఇస్తున్నారని బయన పోయిన రెడ్డమ్మ, దుగ్గినేని గురయ్య, గుజ్జు సంజీవ రాయుడు, నారాయణ, కుందెల్ల నరేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు.




