Kadapa: కడపలో గుర్తుతెలియని వ్యక్తి మృతి: 7 రోడ్లు సర్కిల్ వద్ద ఘటన

Kadapa: కడప వన్‌టౌన్ పరిధిలోని 7 రోడ్లు సర్కిల్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

C.SATHYAMAYYA, KADAPA
Published on: 4 Aug 2026 9:51 AM IST
Kadapa
X

Kadapa: కడపలో గుర్తుతెలియని వ్యక్తి మృతి: 7 రోడ్లు సర్కిల్ వద్ద ఘటన

వైన్ షాప్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి.

కడప వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి..

7 రోడ్లు సర్కిల్ సమీపంలోని భాస్కర్ వైన్ షాప్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి..

సమాచారం అందుకున్న వన్‌టౌన్ పోలీసులు ఘటనాస్థలికి చేరిక.

మృతదేహాన్ని పరిశీలించి పంచనామా నిర్వహించిన పోలీసులు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు..

మృతుడి వివరాలు తెలియరాలేదు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.

C.SATHYAMAYYA, KADAPA

C.SATHYAMAYYA, KADAPA

Next Story