Kalasapadu: కలసపాడు మండలంలో ముగిసిన ఎంపీటీసీ నామినేషన్ల పరిశీలన!
Kalasapadu: కలసపాడు మండలంలో ఎంపీటీసీ నామినేషన్ల పరిశీలన పూర్తి. రామాపురం, తంబళ్లపల్లి, తెల్లపాడు సహా పలు స్థానాల్లో చెల్లుబాటైన నామినేషన్ల వివరాలు వెల్లడి.
Kalasapadu: కలసపాడు మండలంలో ముగిసిన ఎంపీటీసీ నామినేషన్ల పరిశీలన!
Kalasapadu: కలసపాడు MPTC నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తయింది. పరిశీలన అనంతరం అధికారులు చెల్లుబాటైన అభ్యర్థుల వివరాలను అధికారికంగా వెల్లడించారు.
తెల్లపాడు: ఒద్దెపోగు ఆదిమ్మ, కొత్త పల్లె ప్రసాద్, కొండేపోగు సుధాకర్ (3)
రాజంపేట:7 నామినేషన్లు
పీడుగుపల్లి:5 నామినేషన్లు కలసపాడు, చింతలపల్లి: ఒక్కోచోట 4 చొప్పున ఈ.రామాపురం, ఈ.తంబళ్లపల్లి, లింగారెడ్డిపల్లి:ఒక్కోచోట 3 చొప్పున ఖరారు అయ్యాయి.




