Pulivendula: భార్యాభర్తలు అనుమానాస్పద మృతి.. తమిళనాడు వాసులు!
Pulivendula: కడప జిల్లా పులివెందుల బాంబే బజార్ మూడో అంతస్తులో తమిళనాడు కృష్ణగిరి జిల్లాకు చెందిన భార్యాభర్తలు అయ్యప్ప, అముద అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.
Pulivendula: భార్యాభర్తలు అనుమానాస్పద మృతి.. తమిళనాడు వాసులు!
Pulivendula: కడప జిల్లా పులివెందుల అనుమానాస్పత్తిలో.. అయ్యప్ప, అముద భార్యాభర్తలు ఇద్దరు మృతి. భార్యాభర్తలిద్దరూ తమిళనాడుకు చెందిన క్రిష్ణగిరి డిస్టిక్ మావటం గ్రామానికి చెందిన వారు. నెలకు క్రితం పని కోసం తమిళనాడు నుంచి పులివెందుల లో పనిచేస్తున్నారు.
బాంబే బజార్ లోని మూడవ అంతస్తు లో వికిత జీవులుగా భార్యాభర్తలు.




