Lakkireddypalle: రైతులు సబ్సిడీ ఉలవలను సద్వినియోగం చేసుకోవాలి..మదన్మోహన్!
Lakkireddypalle: లక్కీరెడ్డిపల్లి మండలం దప్పేపల్లి రైతు భరోసా కేంద్రంలో అర్హులైన రైతులకు సబ్సిడీ ఉలవల పంపిణీ చేపట్టిన టీడీపీ మండల అధ్యక్షుడు యనమల మదన్మోహన్.
Lakkireddypalle: రైతులు సబ్సిడీ ఉలవలను సద్వినియోగం చేసుకోవాలి..మదన్మోహన్!
Lakkireddypalle: లక్కీరెడ్డిపల్లి మండలం దప్పేపల్లి గ్రామంలో రైతు భరోసా కేంద్రంలో ప్రభుత్వం రైతులకు తక్కువ ధరకే నాణ్యమైన సబ్సిడీ ఉలవలను అర్హులైన రైతులందరికీ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు మదన్మోహన్ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది.
యనమల మదన్ మోహన్ గారు మాట్లాడుతూ... ప్రభుత్వం అందించే తక్కువ ధర కలిగిన నాణ్యమైన సబ్సిడీ ఉలవలు ప్రతి గ్రామంలోనూ రైతు భరోసా కేంద్రంలో అందుబాటులో ఉన్నాయి. కావున అర్హులైన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అంబా బత్తిన రెడ్డయ్య, గంగమ్మ ఆలయ చైర్మన్ సోడి వెంకటేశ్వర్లు యాదవ్,గ్రామ అధ్యక్షుడు రెడ్డప్ప రెడ్డి, యూనిటీ ఇంచార్జ్ బాలే పెద్ద రెడ్డయ్య యాదవ్, ఆనంద్, ముమ్మనబోయిన ఓబులేసు, నంబర్ ఓబులేసు, ఆది రెడ్డయ్య,రమేష్,దప్పేపల్లి గ్రామం,టిడిపి నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.




