Lakkireddypalli: లక్కిరెడ్డిపల్లిలో రూ.1.58 కోట్లతో సీసీ రోడ్ల పనులకు భూమిపూజ
Lakkireddypalli: లక్కిరెడ్డిపల్లి మండల పరిధిలోని గ్రామాల్లో దాదాపు రూ.1.58 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన సిమెంట్ రోడ్ల పనులకు టీడీపీ నేత డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి భూమిపూజ చేశారు.
Lakkireddypalli: లక్కిరెడ్డిపల్లిలో రూ.1.58 కోట్లతో సీసీ రోడ్ల పనులకు భూమిపూజ
Lakkireddypalli: లక్కిరెడ్డిపల్లి, పందెళ్లపల్లి గ్రామం, కస్తురాజుగారిపల్లి, కొక్కంటివారిపల్లెలో దాదాపు రూ.1కోటి58.00 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న నూతన సిమెంట్ రోడ్డులకు భూమిపూజా చేసిన రాయచోటి నియోజకవర్గ టీడీపీ నాయకులు డాక్టర్ "మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి" గారు.
లక్కీరెడ్డి పల్లి, కస్తురాజుగారిపల్లి గ్రామ ప్రజల ఆకాంక్ష మేరకు నూతన సిమెంట్ రోడ్డులు వేయడం జరుగుతుంది అని పేర్కొన్నారు....ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు మదనమోహన్, మరియు టిడిపి నాయకులు సుబ్బారెడ్డి, బాబురెడ్డి, ex.Mpp రెడ్డయ్య, ఆరిఫ్,ఓబులేష్ & పలువురు టీడీపీ మండల,గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




