Pulivendula: పులివెందులలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం!

Pulivendula: వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలోని రవణప్ప సత్రం జెడ్పీ పాఠశాలలో స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం. 4 మండలాల కౌంటింగ్ వివరాలు.

T. AMARNATH, PULIVENDULA
Published on: 7 Nov 2026 8:20 AM IST
Pulivendula
X

Pulivendula: పులివెందులలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం!

Pulivendula: పులివెందుల రెవెన్యూ డివిజన్ పరిధిలోని లింగాల, పులివెందుల, వేముల, వేంపల్లె మండలాలకు సంబంధించి పులివెందులలోని రవణప్ప సత్రం జడ్ .పి హై స్కూల్ లో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు .

పులివెందుల రెవిన్యూ డివిజన్ పరిధిలో మొత్తం 142 బూతులు ఉన్నాయి. పులివెందుల జడ్పిటిసి కి 15 బూతులు లింగాల 33 బూతులు వేముల 38 బూతులు వేంపల్లి 56 బూతులు కౌంటింగ్ జరగనున్నాయి. పులివెందుల రెవిన్యూ డివిజన్ పరిధిలో ఫస్ట్ ఫలితం పులివెందుల జడ్పిటిసి రానున్నది లాస్ట్ గా వేంపల్లి మండలం రానున్నది.

T. AMARNATH, PULIVENDULA

T. AMARNATH, PULIVENDULA