Rayachoti: రాయచోటి ట్రాఫిక్ సీఐగా ఎం.కృష్ణారెడ్డి బాధ్యతల స్వీకరణ!

Rayachoti: ఎస్పీ ఆదేశాల మేరకు రాయచోటి ట్రాఫిక్ సీఐగా ఎం.కృష్ణారెడ్డి బాధ్యతలు చేపట్టారు. పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 19 Aug 2026 4:17 PM IST
Rayachoti
X

Rayachoti: రాయచోటి ట్రాఫిక్ సీఐగా ఎం.కృష్ణారెడ్డి బాధ్యతల స్వీకరణ!

రాయచోటి: రాయచోటి ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఎం కృష్ణారెడ్డి బుధవారం బాధ్యతలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు ఆయన ఈ బాధ్యతలను చేపట్టారు.

రాయచోటి పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు తగిన చర్యలు తీసుకుని పట్టణంలో ట్రాఫిక్ సమస్యను నియంత్రిస్తామని ఆయన తెలిపారు . ప్రజలు, వ్యాపారులు వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాల్సిన అవసరం ఉంటుందని ఆయన కోరారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story