Madanapalle: మదనపల్లె 32వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జన ఏర్పాట్లు!

Madanapalle: మదనపల్లెలో వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం 32వ వార్డు అధ్యక్షుడు మండిపల్లి మధుసూదన్ రెడ్డి ప్రత్యేకంగా క్రేన్ సౌకర్యం ఏర్పాటు చేసి భక్తులకు సేవలందించారు.

Srinivasulu, Madanapalle
Published on: 16 Sept 2026 5:22 PM IST
Madanapalle
X

Madanapalle: మదనపల్లె 32వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జన ఏర్పాట్లు!

మదనపల్లె: ఎమ్మెల్యే షాజహాన్ భాష ఆదేశాల మేరకు 32వ వార్డు అధ్యక్షులు మండిపల్లి (జేసీబీ) మధుసూదన్ రెడ్డి వినాయక విగ్రహాల నిమజ్జనానికి క్రేన్ ఏర్పాటు చేసి భక్తులకు సేవలు అందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినాయక నిమజ్జన కార్యక్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు క్రేన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తిశ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కోరారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle