Kadapa: లింగాలలో భూ వివాదం.. మేనత్త, మామపై మేనల్లుడి కత్తి దాడి!
Kadapa: వైఎస్సార్ కడప జిల్లా లింగాల గ్రామంలో భూ వివాదం నేపథ్యంలో మేనత్త, మామలపై మేనల్లుడు నాగప్రసాద్ అనుచరులతో కలిసి కత్తితో దాడి చేశాడు.
Kadapa: లింగాలలో భూ వివాదం.. మేనత్త, మామపై మేనల్లుడి కత్తి దాడి!
కడప జిల్లా: లింగాల గ్రామంలో భార్యాభర్తల పై మేనల్లుడు కత్తితో దాడి. లింగాల గ్రామంలో కళావతి, రామచంద్రుడు పై మెనల్లుడు నాగ ప్రసాద్ అతని అనుచరుల తో కత్తులతో దాడి. తీవ్ర గాయాలతో బయట పడి నా దంపతులు, లింగాల గ్రామం భూమి విషయమై మేనత్త మామపై నాగప్రసాద్ అనే వ్యక్తి కత్తితో దాడి చేసి గాయపరిచాడు.
గాయపడిన వారిని పులివెందుల ఏరియా ఆసుపత్రికి తరలింపు, కేసు నమోదు చేసి దర్యాప్ చేస్తున్న లింగాల పోలీసులు.
Next Story




