Rayachoti: టిడిపి కార్యకర్త బాలయ్య భౌతికకాయానికి మౌర్యా రెడ్డి నివాళులు!
Rayachoti: రాయచోటిలో మృతి చెందిన టీడీపీ కార్యకర్త బాలయ్య భౌతికకాయానికి నివాళులర్పించిన మౌర్యా రెడ్డి. కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటన.
Rayachoti: టిడిపి కార్యకర్త బాలయ్య భౌతికకాయానికి మౌర్యా రెడ్డి నివాళులు!
Rayachoti: రాయచోటి పట్టణంలోని సుబ్బారెడ్డి వీధికి చెందిన టిడిపి కార్యాకర్త బాలయ్య మృతి చెందడంతో ఆయన భౌతికకాయాన్ని సందర్శించి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన టీడీపీ యువ నాయకులు మౌర్యా రెడ్డి.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి, బాలయ్య గారి మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.
Next Story




