Kadapa: ఆసుపత్రికి వెళ్తే శవమై వచ్చింది.. కడప జిల్లాలో వైద్యుల నిర్లక్ష్యం!

Kadapa: కడప జిల్లా బద్వేల్‌లో ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యానికి విద్యార్థిని బేరి శ్రీనిధి బలి?

B. ARUN KUMAR, BADVEL
Published on: 4 May 2026 8:11 AM IST
Kadapa
X

Kadapa: ఆసుపత్రికి వెళ్తే శవమై వచ్చింది.. కడప జిల్లాలో వైద్యుల నిర్లక్ష్యం!

కడప జిల్లా: బద్వేల్ మండలం గూడెం హరిజనవాడ గ్రామానికి చెందిన బేరి శ్రీనిధి అనే విద్యార్థి ఆయాసముతో బద్వేల్ పట్టణంలోని నిర్వహణ హాస్పిటల్ లో వైద్యం నిర్వహించారు. వైద్యుల నిర్లక్ష్యంతో ఇంజక్షన్ లు వేయడంతో మా బిడ్డ చనిపోయిందని నిరసన వ్యక్తం చేస్తున్న శ్రీనిధి బంధువులు. విచారణ చేపట్టిన పోలీసులు.

B. ARUN KUMAR, BADVEL

B. ARUN KUMAR, BADVEL

Next Story