Rayachoti: కాకినాడ రోడ్డు ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి తీవ్ర దిగ్భ్రాంతి!
Rayachoti: కాకినాడ జిల్లా రోడ్డు ప్రమాదంలో నలుగురు భవానీ భక్తులు మృతి చెందడంపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Rayachoti: కాకినాడ రోడ్డు ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి తీవ్ర దిగ్భ్రాంతి!
Rayachoti: కాకినాడ జిల్లా రోడ్డు ప్రమాదంపై మంత్రి మండిపల్లి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్గటనలో నలుగురు భవాని భక్తులు మృతి చెందడం పట్ల విచారం వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంభ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు. ప్రమాదం జరిగిన వెంటనే రవాణా అధికారులతో ఫోన్‍లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అలాగే ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణమే మెరుగైన చికిత్స అందించాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అధికారులకు ఆదేశించారు.




