Rayachoti: రామాపురంలో రూ. 40 లక్షలతో రోడ్డు నిర్మాణానికి భూమిపూజ!

Rayachoti: అన్నమయ్య జిల్లా రామాపురం మండలం సరస్వతిపల్లిలో రూ. 40 లక్షలతో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 10 Oct 2026 1:44 PM IST
Rayachoti
X

Rayachoti: రామాపురంలో రూ. 40 లక్షలతో రోడ్డు నిర్మాణానికి భూమిపూజ!

Rayachoti: రామాపురం మండలంలోని సరస్వతిపల్లి గ్రామంలో నాయనివారిపల్లి నుండి ఉడుంవారిపల్లి వరకు దాదాపు 40.00 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న నూతన సిమెంట్ రోడ్డుకు భూమిపూజా చేసిన రాయచోటి నియోజకవర్గ టీడీపీ నాయకులు డాక్టర్ "మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి" గారు.

సరస్వతిపల్లి గ్రామ ప్రజల సౌకర్యం మేరకు నాయనివారిపల్లి నుండి ఉడుంవారిపల్లి వరకు నూతన సిమెంట్ రోడ్డు వేయడం జరుగుతుంది అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు సురేంద్ర రెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు రమేష్ రెడ్డి, వినోద్ రెడ్డి మరియు పలువురు గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI