Chinnamandem: చిన్నమండెంలో వివాహ వేడుకకు హాజరైన మంత్రి!
Chinnamandem: అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలంలో రెడ్డిబాషా కుమార్తె వివాహ వేడుకకు హాజరైన ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.
Chinnamandem: చిన్నమండెంలో వివాహ వేడుకకు హాజరైన మంత్రి!
Chinnamandem: చిన్నమండెం మండలంలో రెడ్డిబాషా కుమార్తె వివాహ వేడుకకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా వధూవరులకు హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అన్యోన్యతతో సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మండిపల్లి అభిమానులు పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.
Next Story




