Rayachoty: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ఆత్మీయ విందు!

Rayachoty: శ్రీ శ్రీ విరుపాక్షమ్మ బోనాల సందర్భంగా రాయచోటిలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ విందు ఘనంగా జరిగింది.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 9 Aug 2026 6:59 PM IST
Rayachoty
X

Rayachoty: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ఆత్మీయ విందు!

రాయచోటి: శ్రీ శ్రీ విరుపాక్షమ్మ బోనాల సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ విందు కార్యక్రమం ఘనంగా కొనసాగింది.

ఈ విందు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్ , చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఐపీఎస్ , దోమలచెరువు సత్య , ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి గారు, రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి అన్నా అనిత యాదవ్ , రాజంపేట తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి చమ్మర్తి జగన్మోహన్ రాజు , పుంగనూరు టిడిపి ఇంచార్జి చల్లా బాబు సీకే బాబు పాల్గొన్నారు.

అలాగే పలువురు ప్రజాప్రతినిధులు, పలువురు ఉన్నత అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి విందులో పాల్గొన్నారు. ప్రముఖుల రాకతో పాటు భారీగా తరలివచ్చిన ప్రజలతో కార్యక్రమ ప్రాంగణం సందడిగా మారింది.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story