Tadepalli: తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌లో మంత్రి మండిపల్లి ప్రజా దర్బార్!
Tadepalli: తాడేపల్లిలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్. అర్జీలు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు.
Tadepalli: తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌లో మంత్రి మండిపల్లి ప్రజా దర్బార్!
Tadepalli: తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను మంత్రికి అర్జీల రూపంలో సమర్పించారు.
ప్రజల సమస్యలను మంత్రి స్వయంగా విని, వాటిపై సానుకూలంగా స్పందించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని మంత్రి తెలిపారు.
Next Story




