Rayachoti: చైతన్య కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి!
Rayachoti: ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
Rayachoti: చైతన్య కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి!
రాయచోటి: రాయచోటికి చెందిన చైతన్య కుమార్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చిన మంత్రి గారు, వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు. అలాగే కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, ఎలాంటి అవసరం వచ్చినా తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.
Next Story




