Rayachoti: ఉపాధ్యాయులకు మంత్రి మండిపల్లి శుభాకాంక్షలు!
Rayachoti: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు నివాళులర్పించి, ఉపాధ్యాయులందరికీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
Rayachoti: ఉపాధ్యాయులకు మంత్రి మండిపల్లి శుభాకాంక్షలు!
Rayachoti: విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తూ, సమాజ నిర్మాణంలో గురువుల పాత్రను చాటిచెప్పిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడి స్మృతికి ఘననివాళులు అర్పిస్తూ గురువులందరికీ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా మంత్రి మండిపల్లి శుభాకాంక్షలు.
అధ్యాపకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి భారత రాష్ట్రపతి స్థాయికి ఎదిగి దేశానికి ఆదర్శంగా నిలిచిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘననివాళులర్పిచారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.
Next Story




