Rayachoty: రాయచోటిలో వివాహ రిసెప్షన్‌కు హాజరైన మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Rayachoty: అభి కల్యాణ మండపంలో జరిగిన సందీప్ కుమార్ రెడ్డి - హేమంత వివాహ రిసెప్షన్ వేడుకకు ఏపీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 28 Aug 2026 8:07 AM IST
Rayachoty
X

Rayachoty: రాయచోటిలో వివాహ రిసెప్షన్‌కు హాజరైన మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Rayachoty: అన్నమయ్య జిల్లా రాయచోటి చిత్తూరు బైపాస్ రోడ్ లో అభీ కళ్యాణ మండపంలో జరిగిన సందీప్ కుమార్ రెడ్డి – హేమంత వివాహ రిసెప్షన్ వేడుకకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా వధూవరులను అభినందించి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో నిండాలని మంత్రి ఆకాంక్షించారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story