Kadapa: నూతన వధూవరులను ఆశీర్వదించిన కడప ఎమ్మెల్యే మాధవి!

Kadapa: కడప నగరంలో జరిగిన పలు శుభకార్యాల్లో ప్రభుత్వ విప్, కడప నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డెప్పగారి మాధవి పాల్గొన్నారు.

C.SATHYAMAYYA, KADAPA
Published on: 2 Aug 2026 5:25 PM IST
Kadapa
X

Kadapa: నూతన వధూవరులను ఆశీర్వదించిన కడప ఎమ్మెల్యే మాధవి!

కడప: కడప నగరం వేంపల్లి టీడీపీ నాయకులు షబ్బీర్ గారి కుమారుడు వివాహ వేడుకలో, అలాగే కాల్ టాక్స్ హబీబుల్లా గారి మనవరాలు నిశ్చితార్థ వేడుకలో ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డెప్పగారి మాధవి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నూతన వధూవరులను, నిశ్చితార్థం చేసుకున్న జంటను ఆశీర్వదించిన మాధవి గారు, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో నిండాలని ఆకాంక్షించారు.అనంతరం కుటుంబ సభ్యులు, బంధువులు, పార్టీ నాయకులు, కార్యకర్తలను ఆప్యాయంగా పలకరించి శుభాకాంక్షలు తెలియజేశారు.

C.SATHYAMAYYA, KADAPA

C.SATHYAMAYYA, KADAPA

Next Story