Kadapa: నాణ్యతా ప్రమాణాలతో గడువులోగా పనులు పూర్తి చేయాలి ఎమ్మెల్యే ఆదేశం
Kadapa: కడప నగరంలోని పక్కీర్‌పల్లె మెయిన్ రోడ్డులో రూ. 2 కోట్ల వ్యయంతో చేపట్టనున్న నూతన స్టార్మ్ వాటర్ డ్రైనేజీ నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్
Kadapa: నాణ్యతా ప్రమాణాలతో గడువులోగా పనులు పూర్తి చేయాలి ఎమ్మెల్యే ఆదేశం
కడప: నగరంలోని పక్కిరపల్లి మెయిన్ రోడ్డులో సుమారు రూ.2 కోట్ల వ్యయంతో చేపట్టనున్న నూతన స్టార్మ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్ & కడప ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డెప్పగారి మాధవి గారు భూమిపూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా పనులను ప్రారంభించి, నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే నీటి నిల్వ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించి, స్థానిక ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని మాధవి గారు పేర్కొన్నారు.
Next Story




