Annamayya: అన్నమయ్య జిల్లాలో ముగిసిన మొహర్రం వేడుకలు..

Annamayya:అన్నమయ్య జిల్లాలోని చిన్నమండెం, వీరబల్లి తదితర ప్రాంతాలలో మొహర్రం వేడుకలు భక్తిశ్రద్ధలతో ముగిశాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 27 Jun 2026 11:07 AM IST
Annamayya
X

Annamayya: అన్నమయ్య జిల్లాలో ముగిసిన మొహర్రం వేడుకలు..

అన్నమయ్య: అన్నమయ్య జిల్లాలోని చిన్నమండెం, ఈడిగపల్లె, వీరబల్లి, వంగిమళ్ళ ప్రాంతాలలో మొహర్రం వేడుకులు కులమతాలకు అతీతంగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఘనత ముగిశాయి.

చివరి రోజు సందర్భంగా పీర్లను ప్రధాన వీధుల్లో బాణా సంచా పేలుళ్లు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాల మధ్య భారీ జన సందోహం మధ్య ఊరేగించారు. అర్ధరాత్రి సమయంలో పీర్లు ను జలధికి తీసుకెళ్లి ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story