Nimmallapalle: ఘనంగా జనసేన యువ నేత అఫ్రోజ్ ఖాన్ జన్మదిన వేడుకలు!
Nimmallapalle: నిమ్మనపల్లిలో జనసేన యువ నాయకుడు అఫ్రోజ్ ఖాన్ జన్మదిన వేడుకలు ఘనం. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన జనసేన చేనేత విభాగం ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, జునైద్ అక్బరీ.
Nimmallapalle: ఘనంగా జనసేన యువ నేత అఫ్రోజ్ ఖాన్ జన్మదిన వేడుకలు!
నిమ్మలపల్లి: మండలానికి చెందిన జనసేన పార్టీ యువ నాయకుడు అఫ్రోజ్ ఖాన్ జన్మదిన వేడుకలను శనివారం నరేంద్ర, అజయ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ రాష్ట్ర చేనేత విభాగం ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, మదనపల్లె ఎమ్మెల్యే తనయుడు జునైద్ అక్బరీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా అఫ్రోజ్ ఖాన్‌ను శాలువాతో సత్కరించి, కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయనకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు తానేశ్వర్, సోను, నవాజ్, సాయి తదితర కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు.




