Rayachoti: రాయచోటిలో ఘనంగా వధూవరుల నిశ్చితార్థ వేడుక!

Rayachoti: రాయచోటి రామాపురం మండలం ఓబుల్‌రెడ్డిగారిపల్లెలో సృజని, వెంకటరమణ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు నిశ్చల్ నాగిరెడ్డి, ద్వారకనాథ్ రెడ్డి హాజరయ్యారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 23 Aug 2026 1:54 PM IST
Rayachoti
X

Rayachoti: రాయచోటిలో ఘనంగా వధూవరుల నిశ్చితార్థ వేడుక!

Rayachoti: రామాపురం మండలం ఓబుల్‌రెడ్డిగారి పల్లెలో సుబ్బరాయుడు గారి కుమార్తె సృజని – వెంకటరమణ నిశ్చితార్థ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ శుభకార్యానికి రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి కుమారుడు నిశ్చల్ నాగిరెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి గారు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

నిశ్చితార్థ వేడుకలో పాల్గొని కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా ముచ్చటించారు. సృజని, వెంకటరమణల నూతన జీవిత ప్రయాణం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story