Kadapa: వన్ టౌన్ పరిధిలో మట్కా స్థావరంపై దాడి.. ముగ్గురు అరెస్ట్!
Kadapa: కడప వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రముక్కపల్లిలో ఎస్సై అమర్నాథరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.
Kadapa: వన్ టౌన్ పరిధిలో మట్కా స్థావరంపై దాడి.. ముగ్గురు అరెస్ట్!
కడప: సిఐ తిమ్మారెడ్డి ఆదేశాల మేరకు ఎస్సై అమర్నాథరెడ్డి ఆధ్వర్యంలో ఎర్రముక్కపల్లి ప్రాంతంలో ఆకస్మిక దాడులు.
మట్కా ఆడుతున్న బత్తల శివశంకర్ తో పాటు మరో ఇద్దరు అరెస్ట్ వీరి వద్దనుండి 5600 నగదు,మట్కా స్లిప్పులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపిన ఎస్ఐ అమర్నాథరెడ్డి.
Next Story




