Punganur: మెగా డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి!

Punganur: అన్నమయ్య జిల్లా పుంగనూరులో వైసిపి రిలే నిరాహార దీక్షకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంఘీభావం తెలిపారు.

MAHESH, PUNGANOOR
Published on: 6 Aug 2026 12:42 PM IST
Punganur
X

Punganur: మెగా డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి!

Punganur: పుంగనూరు ముడెప్ప సర్కిల్లో వైసిపి రిలే నిరాహార దీక్ష..

రిలే నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పై మాజీ మంత్రి ఫైర్..

మెగా డీఎస్సీలో అవకతోకలు జరిగాయి మాజీ మంత్రి పెద్దిరెడ్డి..

మెగా డీఎస్సీ లో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలి..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీపై చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పై ఆరోపణ చేశాడు..

శాసనసభ సాక్షిగా రాజశేఖర్ రెడ్డి మా అబ్బాయి జగన్మోహన్ రెడ్డి తప్పు చేసింటే సీబీఐ కు కేసు ఇచ్చి నిజాయతీ నిరూపించుకున్నారు..

అదే తరహాలో చంద్రబాబు నాయుడు ముందుకొచ్చి తన నిజాయతీ నిరూపించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం..

ఆ రోజుల్లో రాజశేఖర్ రెడ్డి కేసు సిపిఐకి ఇచ్చారు..

లోకేష్ పై సీబీఐ విచారణ వేయించి నిజాయితీ నిరూపించుకో...మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..

MAHESH, PUNGANOOR

MAHESH, PUNGANOOR

Next Story