Pulivendula: పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో ముగిసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్!

Pulivendula: కడప జిల్లా పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది. అహోబిలాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకున్న దాదాపు 500 మంది ఎన్నికల సిబ్బంది.

T. AMARNATH, PULIVENDULA
Published on: 29 Oct 2026 9:03 AM IST
Pulivendula
X

Pulivendula: పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో ముగిసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్!

Pulivendula: పులివెందుల మున్సిపల్ ఎన్నికలలో భాగంగా పులివెందులలోని అహోబిలాపురంలో ఉన్న గవర్నమెంట్ హై స్కూల్ నందు పోస్టల్ ఓటింగ్ ఏర్పాటు చేశారు.

ఇందులో ఒకటి నుంచి 20 వార్డుల వరకు ఒక బూతు. 21 నుంచి 40 వార్డు వారికి ఒక బూతు ను ఏర్పాటు చేశారు. ఎన్నికల బాధ్యతలు నిర్వహించే వారందరూ పోస్టల్ ఓటు వినియోగించుకోనున్నారు. పోస్టల్ బ్యాలెట్ ను సుమారు 500 మంది వినియోగించుకున్నారు

T. AMARNATH, PULIVENDULA

T. AMARNATH, PULIVENDULA