Porumamilla: పోరుమామిళ్ల, బి.కోడూరు మండలాల్లో శనివారం విద్యుత్ నిలిపివేత!

Porumamilla: పోరుమామిళ్ల 132/33 KV సబ్‌స్టేషన్‌లో మరమ్మత్తుల వల్ల శనివారం విద్యుత్ నిలిపివేత.. వినియోగదారులు సహకరించాలని డిఈ రవికుమార్ విజ్ఞప్తి.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 12 Sept 2026 6:55 AM IST
Porumamilla
X

Porumamilla: పోరుమామిళ్ల, బి.కోడూరు మండలాల్లో శనివారం విద్యుత్ నిలిపివేత!

Porumamilla: పోరుమామిళ్ల, బి.కోడూరు,కాశినాయన మండల గ్రామాల పరిధిలో సబ్ స్టేషన్లు మరియు కలసపాడు మండలంలోని పిడుగుపల్లె సబ్ స్టేషన్ లో విద్యుత్ సరఫరా అంతరాయము.

12-09-2026 తేదీ (రెండవ శనివారము) ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నము 11 గంటల వరకు 132/33 కె.వి సబ్ స్టేషన్ పోరుమామిళ్ల నందు మరమ్మత్తులు జరుగుచున్నందున పోరుమామిళ్ల, బి.కోడూరు మరియు కాశినాయన మండల గ్రామాల పరిధిలో సబ్ స్టేషన్లు మరియు కలసపాడు మండలంలోని పిడుగుపల్లె సబ్ స్టేషన్ లో విద్యుత్ సరఫరా అంతరాయము ఉంటుందని పోరుమామిళ్ల డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి.రవికుమార్ తెలియజేశారు. వినియోగదారులు గమనించి సహకరించవలసిందిగా కోరడమైనది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్