Proddatur: ప్రొద్దుటూరు పేదలకు గుడ్ న్యూస్.. రూ.60 లక్షల సీఎం సహాయనిధి

Proddatur: కడప జిల్లా ప్రొద్దుటూరులో 46 మంది లబ్ధిదారులకు రూ.60.49 లక్షల విలువైన సీఎం సహాయనిధి (CMRF) చెక్కులను ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పంపిణీ చేశారు.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 23 May 2026 12:37 PM IST
Proddatur
X

Proddatur: ప్రొద్దుటూరు పేదలకు గుడ్ న్యూస్.. రూ.60 లక్షల సీఎం సహాయనిధి

ప్రొద్దుటూరు: కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు వైద్య అవసరాల కోసం సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి.. పట్టణ పరిధిలో 46 మందికి 60 లక్షల 49 వేల రూపాయలు మంజూరు అయిందన్నారు. ఇప్పటివరకు పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేయడంలో ప్రొద్దుటూరు రాష్ట్రo లో మూడవ స్థానంలో ఉంది.

రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలు అనారోగ్యానికి గురై ఆర్థిక సహాయం చేసే భాగంలో ఇప్పటివరకు ప్రొద్దుటూరు పట్టణం లో 28వ విడత సీఎం సహాయ నీది చెక్కులు పంపిణీ చేశామన్నారు. ఆర్థికంగా వెనుకబడిన పేద ప్రజల కోసం ఈ సీఎం సహాయనిధి ఎంతగానో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి తెలిపారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR

Next Story