Proddatur: ప్రొద్దుటూరు 48వ వార్డు టీడీపీ అభ్యర్థిగా యనమల సుబ్బిరెడ్డి
Proddatur: వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ 48వ వార్డు టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థిగా యనమల సుబ్బిరెడ్డి శనివారం నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
Proddatur: ప్రొద్దుటూరు 48వ వార్డు టీడీపీ అభ్యర్థిగా యనమల సుబ్బిరెడ్డి
ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు మున్సిపల్ ఎన్నికల 48వ వార్డు టిడిపి కౌన్సిలర్ అభ్యర్థిగా యనమల సుబ్బిరెడ్డి అధికారికంగా తమ నామినేషన్ను దాఖలు చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... వార్డు ప్రజలందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, స్థానిక సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తూ ప్రొద్దుటూరు 48వ వార్డును అన్ని రంగాల్లోనూ ఆదర్శంగా అభివృద్ధి చేయడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. అయన వెంట గంగళ భాస్కర్ రెడ్డి, ధనరెడ్డి, శ్రీధర్రెడ్డి, పాల్గొన్నారు.




