Pulivendula: నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన ఎం.సుభాన్!
Pulivendula: పులివెందుల నూతన ఎస్సైగా ఎం.సుభాన్ గురువారం బాధ్యతలు స్వీకరణ. ప్రజలకు అందుబాటులో ఉండే పోలీసింగ్ అందిస్తామని, శాంతిభద్రతలపై రాజీపడేది లేదని వెల్లడి.
Pulivendula: నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన ఎం.సుభాన్!
Pulivendula: పులివెందుల నూతన ఎస్సైగా ఎం.సుభాన్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన గురు వారం పోలీస్ స్టేషన్లో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉండే పోలీసింగ్ కు ప్రాధాన్యమిస్తానని, శాంతి భద్రతల పరిరక్షణలో ఎటువంటి రాజీ ఉండబోదని అన్నారు.పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి గొడవలు, ప్రమాదాలు జరగకుండా నిరంతరం ప్రజలకు సేవలందిస్తానన్నారు.




