Pulivendula: పులివెందుల నిత్విక హత్య కేసు ముద్దాయి స్వాతి అరెస్ట్!

Pulivendula: పులివెందులలో తీవ్ర కలకలం రేపిన నిత్విక హత్య కేసులో ముద్దాయి స్వాతి అరెస్ట్.

T. AMARNATH, PULIVENDULA
Published on: 27 Jun 2026 9:11 PM IST
Pulivendula
X

Pulivendula: పులివెందుల నిత్విక హత్య కేసు ముద్దాయి స్వాతి అరెస్ట్!

పులివెందుల: నిత్విక కేసులో ముద్దాయిని అరెస్టు చేసిన పోలీసులు మాట్లాడలేదని కారణంతోనే హత్య చేసినట్టు పోలీసుల ధ్రువీకరణ ఏడు సంవత్సరాల స్నేహాన్ని మరిచి దూరం ఉంచుతారా సృజన, శశికళ, స్వాతి ముగ్గురు స్నేహితులు పిల్లల గొడవ జరగడంతో సృజన, శశికళ ఇద్దరూ స్వాతిని దూరం ఉంచారు.

మొహరం పండుగ సందర్భంగా ఇంటి వద్ద కల్లాపి చల్లుకునే సమయంలో స్వాతి నిత్విక ను చూడడంతో కృష్ణయ్య ఇంటి వద్ద ఉన్న బాత్రూం లోని డ్రమ్ములో ముంచి చంపిన వైనం వీఆర్వో సమక్షంలో పోలీసుల వద్ద లొంగిపోయిన స్వాతి స్వాతి ని రిమాండ్ కు తరలిస్తున్నట్టు డిఎస్పి తెలియజేశారు.

కేసులో క్రైమ్ స్పాట్స్, డాగ్ స్క్వాడ్, కీలకంగా వ్యవహరించారని డిఎస్పి తెలిపారు.

T. AMARNATH, PULIVENDULA

T. AMARNATH, PULIVENDULA

Next Story