Pulivendula: పులివెందులలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రజా దర్బార్!

Pulivendula: పులివెందుల టిడిపి కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించిన రవాణా శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, బీటెక్ రవి. వినతులు స్వీకరించిన మంత్రి.

T. AMARNATH, PULIVENDULA
Published on: 14 Aug 2026 3:56 PM IST
Pulivendula
X

Pulivendula: పులివెందులలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రజా దర్బార్!

Pulivendula: పులివెందులలోని టిడిపి కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించిన రోడ్డు రవాణా శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

పలు కార్యకర్తలు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొని వెళ్లి అర్జీలు ఇచ్చారు.

ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, పులివెందుల ఇంచార్జ్ బీటెక్ రవి మరియు ముఖ్య నాయకులు ఉన్నారు.

T. AMARNATH, PULIVENDULA

T. AMARNATH, PULIVENDULA

Next Story