Pulivendula: ఎమ్మెల్యే పంతం నానాజీపై పులివెందుల డీఎస్పీకి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు!
Pulivendula: మాజీ సీఎం వైఎస్ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీపై పులివెందుల డీఎస్పీ మురళి నాయక్‌కు వైఎస్సార్‌సీపీ నేతల శనివారం ఫిర్యాదు.
Pulivendula: ఎమ్మెల్యే పంతం నానాజీపై పులివెందుల డీఎస్పీకి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు!
పులివెందుల: పులివెందుల డిఎస్పి మురళి నాయక్ కు కంప్లైంట్ ను అందజేసిన పులివెందుల వైసీపీ నాయకులు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసిన పులివెందుల వైఎస్ఆర్సిపి నాయకులు .
ఇటీవల పంతం నానాజీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో నానాజీపై శనివారం పులివెందుల డిఎస్పీకి ఫిర్యాదు.
పాల్గొన్న మాజీ మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, పట్టణ అధ్యక్షుడు హల్ గంగాధర్, ఉపాధ్యక్షుడు కిషోర్ ఇతర వైసిపి నాయకులు.
Next Story




