Punganur: పుంగనూరు మార్కెట్ యార్డ్ వద్ద ఉద్రిక్తత

Punganur: రైతు వెంకటరమణపై లారీ డ్రైవర్ల దాడి.. నిరసనగా యార్డ్‌కు తాళం వేసి రైతుల భారీ ఆందోళన.

MAHESH, PUNGANOOR
Published on: 31 May 2026 5:28 PM IST
Punganur
X

Punganur: పుంగనూరు మార్కెట్ యార్డ్ వద్ద ఉద్రిక్తత

పుంగనూరు: మార్కెట్ యార్డ్ వద్ద ఉద్రిక్తత. పుంగనూరు మార్కెట్ యార్డ్ కు తాళం వేసిన రైతులు. నిన్న రాత్రి రామసముద్రం(మం)మిట్ట చీమనపల్లి కు చెందిన రైతు వెంకటరమణ పై లారీ డ్రైవర్లు దాడి. రైతు లారీకు ట్రాక్టర్ అడ్డుపెట్టడాని గొడవ. రైతు పై దాడికి నిరసనగా రైతుల ఆందోళన.

MAHESH, PUNGANOOR

MAHESH, PUNGANOOR

Next Story