Rajampeta: జస్విన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన హర్షవర్ధన్ రెడ్డి

Rajampeta: పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి తనయుడు జస్విన్ రెడ్డి జన్మదినం సందర్భంగా యువజన విభాగం అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

Srinivasulu, Madanapalle
Published on: 15 May 2026 11:13 AM IST
Rajampeta
X

Rajampeta: జస్విన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన హర్షవర్ధన్ రెడ్డి

రాజంపేట: రాజంపేట పార్లమెంట్ సభ్యులు వెంకట మిథున్ రెడ్డి తనయుడు జస్విన్ రెడ్డి జన్మదిన సందర్భంగా నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. జస్విన్ రెడ్డి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, మంచి ఆరోగ్యం, ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు, అభిమానులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story