Rayachoti: రాయచోటి 25వ వార్డు కౌన్సిలర్‌గా డాక్టర్ శ్రీనివాస రాజు ఏకగ్రీవం!
Rayachoti: రాయచోటి మున్సిపాలిటీ 25వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి డాక్టర్ పాలగిరి శ్రీనివాస రాజు ఏకగ్రీవం. పొత్తులో భాగంగా బీజేపీకి దక్కిన 3 స్థానాలు ఏకగ్రీవం.
Rayachoti: రాయచోటి 25వ వార్డు కౌన్సిలర్‌గా డాక్టర్ శ్రీనివాస రాజు ఏకగ్రీవం!
Rayachoti: రాయచోటి మునిస్పాలిటి 25 వార్డ్ కౌన్సిలర్ బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ పాలగిరి శ్రీనివాస రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాయచోటి లో డాక్టర్ గా ఎంతోమంది పేద ప్రజలకు వైద్య సేవలు అందించిన వ్యక్తిగా గుర్తింపు పొందారు శ్రీనివాస రాజు పొత్తులో భాగంగా బీజేపీ కి మూడు సీట్స్ కేటాయించగా మూడు ఏకగ్రీవం అయ్యాయి.
ఈ సందర్భంగా డ్రాక్టర్ శ్రీనివాస రాజు మాట్లాడుతూ ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, రాయచోటి పట్టణంలోని 25 వార్డ్ అభివృద్ధికి కృషి చేసి తాగునీరు, రహదారులు, పారిశుధ్యం వంటి మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. వార్డు లో ఏ సమస్య ఉన్న తన దృష్టికి తీసుకొస్తే మంత్రి మండిపల్లి సహకారంతో అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని డాక్టర్ పాలగిరి శ్రీనివాస రాజు తెలిపారు.




