Rayachoti: బీసీలకు 34% రిజర్వేషన్లపై మంత్రి మండిపల్లి స్పష్టత

Rayachoti: బీసీలకు 34% రిజర్వేషన్ల కల్పనపై సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా అన్ని న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి మండిపల్లి తెలిపారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 1 Oct 2026 8:27 PM IST
Rayachoti
X

Rayachoti: బీసీలకు 34% రిజర్వేషన్లపై మంత్రి మండిపల్లి స్పష్టత

రాయచోటి: బీసీలకు న్యాయం చేయాలన్న సీఎం చంద్రబాబు నాయుడు గారి నిర్ణయానికి అవసరమైన అన్ని న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నాము.

బీసీల హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం విషయంలో ప్రభుత్వం ఎక్కడ వెనక్కి తగ్గదు.బీసీలకు మరింత రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలన్నదే సీఎం చంద్రబాబు గారి లక్ష్యం.

గత ప్రభుత్వం బీసీల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసింది. బీసీలకు ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ముందుకు సాగుతుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI