Rayachoti: నిమ్మ ధరలకుక్కల పోటీ కిలో రూ.200, బస్తా రూ.16 వేలు!
Rayachoti: రాయచోటి మార్కెట్‌లో నిమ్మ ధరలు ఆకాశాన్నంటాయి. ఎల్ నినో ప్రభావంతో తగ్గిన దిగుబడి. 80 కేజీల బస్తా ధర రూ.16 వేలు పలకడంతో నిమ్మ రైతుల ఆనందం.
Rayachoti: నిమ్మ ధరలకుక్కల పోటీ కిలో రూ.200, బస్తా రూ.16 వేలు!
Rayachoti: ఏపీలో నిమ్మ ధరలు భారీగా పెరిగాయి. రాయలసీమ లో ఎలీనో ప్రభావం తో భూగర్భజలాలు అడగంటి పోవడంతో కాపు అంతంత మాత్రమే వచ్చింది ధీంతో నిమ్మకు బారీ డిమాండ్ పెరిగింది. మార్కెట్ లో 80 కేజీల నిమ్మ బస్తా ధర రూ.16 వేలకు చేరినట్లు రైతులు చెబుతున్నారు.
దీంతో కేజీ ధర సుమారు రూ.200 పలుకుతోంది. దిగుబడి తగ్గడం, వాతావరణ పరిస్థితులు, ఇతర ప్రాంతాల్లో డిమాండ్ పెరగడం ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెప్తున్నారు. గతంలో ఈ మాసంలో కిలో రూ.30-40 వరకు ధర పలికేది. ప్రస్తుతం గణనీయంగా ధరలు పెరగడంతో నిమ్మ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Next Story




