Rayachoti: నీళ్లకంఠరావుపేటలో మండిపల్లి నిచ్చల్ నాగిరెడ్డి డోర్ టు డోర్

Rayachoti: రామాపురం మండలం నీళ్లకంఠరావుపేటలో కూటమి ప్రభుత్వం అభివృద్ధిపై డోర్ టు డోర్. పాల్గొన్న రాష్ట్ర మంత్రి రాంప్రసాద్ రెడ్డి కుమారుడు నిచ్చల్ నాగిరెడ్డి.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 30 July 2026 6:34 PM IST
Rayachoti
X

Rayachoti: నీళ్లకంఠరావుపేటలో మండిపల్లి నిచ్చల్ నాగిరెడ్డి డోర్ టు డోర్

రాయచోటి: కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాల అభివృద్ధి మరియు సంక్షేమంపై పటిస్తాత్మకంగా చేపట్టిన డోర్ టు డోర్ కార్యక్రమంలో రాయచోటి నియోజకవర్గం రామాపురం మండలం నీళ్లకంఠరావుపేట గ్రామం బూత్ నెంబర్ 40 మరియు 41 లో నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి కుమారుడు మండిపల్లి నిచ్చల్ నాగిరెడ్డి ఇంటి ఇంటికి తిరిగి కరపత్రాలు అందించి

కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలు గురించి ప్రజలకు క్లుప్తంగా వివరింస్తూ రాష్ట్ర అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పడుతున్న తపన గురించి గ్రామ ప్రజలకు తెలియజేసిన మండిపల్లి నిచ్చల్ నాగిరెడ్డి.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గాలివీటి సురేందర్ రెడ్డి గారు క్లస్టర్ ఇంచార్జ్ వినోద్ కుమార్ రెడ్డి గారు లకిరెడ్డిపల్లి మాజీ మార్కెట్ చైర్మన్ రమేష్ కుమార్ రెడ్డి గారు మాజీ జెడ్పిటిసి నాగ సుబ్బారెడ్డి గారు సహదేవ రెడ్డి దేవనాత్ రెడ్డి వెంకట్రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి దేరంగుల శ్రీనివాస్ పెంచల్ రెడ్డి నియాజ్ మహబూబ్ బాషా భాషావాలి సయ్యద్ పీర్ ఇషాక్ ముజాహిద్ రాజా అబూబకర్ సిద్దిక్ ఆదిల్ అప్రోచ్ పైజాన్ టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story