Rayachoti: వివాహ నిఖా వేడుకలో పాల్గొన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి!

Rayachoti: అన్నమయ్య జిల్లా రాయచోటి కుమ్మరమిట్టలో జరిగిన వివాహ నిఖా వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 1 Nov 2026 2:36 PM IST
Rayachoti
X

Rayachoti: వివాహ నిఖా వేడుకలో పాల్గొన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి!

Rayachoti: అన్నమయ్య జిల్లా రాయచోటి పరిధిలోని కుమ్మరమిట్టలో జె. కన్వెన్షన్ హాల్‌లో ఆదివారం నిర్వహించిన ఆఫ్రీన్, షకీర్ వివాహ నిఖా వేడుకలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నూతన వధూవరులు ఆఫ్రీన్, షకీర్‌లను మంత్రి అభినందించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, పరస్పర ప్రేమానురాగాలతో నిండాలని ఆకాంక్షించారు. అల్లాహ్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఆ నూతన దంపతులపై ఉండాలని, వారి జీవిత ప్రయాణం ఆనందంగా సాగాలని మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపారు.

ఈ వివాహ వేడుకలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఆహ్వానితులు పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI