Rayachoti: రాయచోటిలో ప్రదీప్ మాధవి వివాహ వేడుకలో మంత్రి మండిపల్లి సందడి!

Rayachoti: రాయచోటిలో ప్రదీప్ చందు యాదవ్ - మాధవి వివాహ వేడుకకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆప్యాయంగా ఆశీర్వదించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 14 Oct 2026 11:12 PM IST
Rayachoti
X

Rayachoti: రాయచోటిలో ప్రదీప్ మాధవి వివాహ వేడుకలో మంత్రి మండిపల్లి సందడి!

రాయచోటి: రాయచోటి పట్టణంలోని చిత్తూరు బైపాస్ రోడ్డులో ఉన్న అభి కళ్యాణ మండపంలో జరిగిన ప్రదీప్ చందు యాదవ్ – మాధవి గార్ల వివాహ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రివర్యులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆప్యాయంగా ఆశీర్వదించి, వారికి హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ప్రేమానురాగాలతో నిండి ఉండాలని ఆకాంక్షించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI