Rayachoti: బోరెడ్డిగారిపల్లెలో ప్రజా దర్బార్ అర్జీలు స్వీకరించిన మంత్రి మండిపల్లి!

Rayachoti: రాయచోటి బోరెడ్డిగారిపల్లెలోని స్వగృహంలో ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 5 Sept 2026 10:31 AM IST
Rayachoti
X

Rayachoti: బోరెడ్డిగారిపల్లెలో ప్రజా దర్బార్ అర్జీలు స్వీకరించిన మంత్రి మండిపల్లి!

Rayachoti: చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లెలోని తన స్వగృహంలో రాష్ట్ర రవాణా, యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను ఆప్యాయంగా కలుసుకుని వారి సమస్యలను స్వయంగా విని, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story