Rayachoti: రామాపురంలో వీరనాగయ్య దశదిన కార్యక్రమానికి సాయం!

Rayachoti: అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం రాచపల్లి టీడీపీ కార్యకర్త వీరనాగయ్య దశదిన కర్మకు మండిపల్లి నాగిరెడ్డి ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం అందజేత.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 22 Sept 2026 11:30 AM IST
Rayachoti
X

Rayachoti: రామాపురంలో వీరనాగయ్య దశదిన కార్యక్రమానికి సాయం!

Rayachoti: రాయచోటి నియోజకవర్గం, రామాపురం మండలం, రాచపల్లి గ్రామం, బీదవాండ్లపల్లె లో నివసించు టిడిపి కార్యకర్త బాలిపోగు వీరనాగయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి దశదిన కార్యక్రమానికి మండిపల్లి నాగిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా వీర నాగయ్య కుటుంబ సభ్యులకు మంత్రిగారి క్యాంపు కార్యాలయం నందు ఆర్థిక సహాయాన్ని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు అందజేశారు....

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI